• Prev
  • Next
  • Ten rupees note

    "అమ్మా చూడు... నాకు రోడ్డు మీద పది రూపాయల నోటు

    దొరికింది .”చెప్పాడు కిశోర్.

    "ఇది నిజంగా దొరికిన నోటేనా,లేకపోతే అబద్ధం చెబుతున్నావా?”

    తల్లి అనుమానంగా చూస్తూ అన్నది.

     "నిజంగా దొరికిందేనమ్మా! కావాలంటే చూడు, ఆ నోటు

    పడేసుకున్న ముసలాయన ఇంకా దీనికోసం వెతుకుతూనే

    ఉన్నాడు!”అని పకపక నవ్వాడు కిశోర్.

     "ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ తల్లి.

  • Prev
  • Next