• Prev
  • Next
  • Telivaina Pillaadu

    “ఎక్స్ ప్రెస్ ఎప్పుడొస్తుంది సార్ ?” T.C. ని అడిగాడు బాలు.

    “రెండింటికి "చెప్పాడు T.C.

    “ప్యాసింజర్ ఎప్పుడొస్తుంది సార్ ?" T.C. ని మళ్ళీ అడిగాడు బాలు.

    “మూడింటికి "ఓపికతో చెప్పాడు T.C.

    “మరి గూడ్స్ ఎప్పుడొస్తుంది సార్ ?”అడిగాడు బాలు.

    “ఇంతకీ నువ్వు ఎటు వెళ్ళాలి బాబు ?”మరింత ఓపికను తెచ్చుకుని అడిగాడు T.C.

    “రైలు పట్టాల అవతలకి " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలు.

    “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు T.C.

  • Prev
  • Next