• Prev
  • Next
  • Chinnavalla kinda

    “ఒరేయ్ కిశోర్...నీకంటే వయసులో పెద్దమ్మాయిని ఎందుకు పెళ్లి

    చేసుకున్నావురా "అడిగాడు శంకర్.

    “నాకన్నా చిన్నవాళ్ళ కింద పనిచేయడం నాకస్సలు ఇష్టం

    వుండదురా !”అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు కిశోర్.

  • Prev
  • Next