TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
"కావేరి!ఆడవారికే కన్నీళ్ళు వస్తాయి.మగవారికి ఎందుకు రావు?"
అమాయకంగా అడిగింది గీత.
.png)
"నదులన్నీ ఆడవాళ్ళ పేర్ల మీదేగా ఉన్నాయి.అందుకే మనకీ
కన్నీళ్లు " అని చమత్కారంగా చెప్పింది కావేరి.
"ఆ..."ఆశ్చర్యంగా నోరు తెరిచింది గీత.