• Prev
  • Next
  • Podupu Karyakramam Chepatti

    Podupu Karyakramam Chepatti

    పొదుపు కార్యక్రమం చేపట్టి

    " నేనో పొదుపు కార్యక్రమం చేపట్టాను. అందులో భాగంగా మావారిచేత సిగరెట్లు,

    త్రాగించడం, సినిమాలు చూడటం బంద్ చేయించాను " అని చెప్పింది తన స్నేహితురాలైన

    కీర్తి తో మంగ.

    " ఇంతకీ ఇలా పొదూపు చేసిన డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావు " అని అడిగింది కీర్తి.

    " నేను చీరలు నగలు కొనుక్కుందామనుకుంటున్నాను " అని చెప్పింది మంగ.

  • Prev
  • Next