• Prev
  • Next
  • Bharyaskante Appulavaallu Better Kabatti

    Bharyaskante Appulavaallu Better Kabatti

    భార్య కంటే అప్పులవాళ్ళు బెటర్ కాబట్టి

    " అంత డబ్బు అప్పు చేసి ఇంత హఠత్తుగా ఫ్రిజ్ ఎందుకు కొన్నట్లు ? " అని అడిగాడు

    అజయ్.

    " నా భార్యకు నచ్చచెప్పడం కంటే అప్పులవాళ్ళకి నచ్చచెప్పడం తేలిక కాబట్టి " అని

    చెప్పాడు విజయ్.

  • Prev
  • Next