• Prev
  • Next
  • Panimanishiki Badulu Bharta Unnadu Kada

    Panimanishiki Badulu Bharta Unnadu Kada

    పనిమనిషికి బదులు భర్త ఉన్నాడు కదా

    " మీ యింట్లో పనిమనిషి లేదన్నారుగా ! అయినా మీ వాళ్ళు కాస్త కూడా

    తగ్గలేదేమిటి ? " అని ఆశ్చర్యంగా సుజాతను చూస్తూ అడిగింది డాక్టర్ మీనా.

    " పనిమనిషి లేదన్నాను కాని మా ఆయన లేరని చెప్పలేదుగా డాక్టర్ " అని గబుక్కున

    నాలిక్కరుచుకుంది సుజాత.

    పకపక నవ్వింది డాక్టర్ మీనా.

  • Prev
  • Next