• Prev
  • Next
  • Iddaru Udyogastulaina Premikulu

    Iddaru Udyogastulaina Premikulu

    ఇద్దరు ఉద్యోగస్తులైన ప్రేమికులు

    ఇద్దరు ఉద్యోగస్తులైన ప్రేమికులు పార్కులో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు.

    " పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేయడం ఇబ్బందే...ఏమంటావు రాధ ? " అని గోముగా

    అన్నాడు క్రిష్.

    " ఔను క్రిష్...పెళ్ళవగానే నేనే ఉద్యోగం మనేయాలనుకుంటున్నాను " అని చెప్పింది రాధ.

    " నువ్వు మానేస్తే ఎలాగ ? నేనే మానేద్దామనుకుంటున్నాను " అని గబుక్కున

    నాలిక్కరుచుకున్నాడు క్రిష్.

  • Prev
  • Next