• Prev
  • Next
  • Naa Thalakaaya Maarpu

    ఇరవై నాలుగంటలు మందు తాగుతున్న సుందరాన్ని, ఆ తాగుడు మానిపించడానికి

    యోగాసనాల స్కూలుకి పంపించసాగింది అతని భార్య పార్వతి.

    ఒక రోజు యోగా స్కూలు వాళ్ళు పార్వతిని పిలిచి " ఏమైనా మార్పు వచ్చిందా?"

    అని అడిగారు.

    " నా తలకాయ మార్పు! ఇదివరకు మామూలుగా తాగేవారు. ఇప్పుడు

    తలక్రిందులుగా నిలబడి కూడా తాగుతున్నాడు " అని విచారంగా చెప్పింది పార్వతి.

    " ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరిచారు ఆ యోగా స్కూలు వాళ్ళు.


  • Prev
  • Next