• Prev
  • Next
  • lawyer koduku

    “ ఇన్నేసి అబద్దాలాడుతున్నావు. ఎవరు నేర్పించారురా నీకు ?” అని రవిని 

    అడిగింది టీచర్.

    “ ఎవరూ నేర్పించలేదు టీచర్! మా నాన్నగారి నుండి వంశపారంపర్యంగా నాకు

    అలవాటయిందండి " అని ముద్దుగా చెప్పాడు రవి.

    “ అలాగా! ఇంతకీ మా నాన్నగారు ఏం చేస్తుంటారు ?” అని అడిగింది టీచర్.

    “ లాయరండి " అని చెప్పి పకపక నవ్వాడు రవి.

    “ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ టీచర్.

  • Prev
  • Next