• Prev
  • Next
  • Father Son Homework

    Father Son Homework

    తండ్రి కొడుకు హోమ్ వర్క్

    " డాడీ...నా హోమ్ వర్క్ చేసి పెట్టావా ? " అని అడిగాడు కొడుకు.

    " నా ' హోమ్ 'వర్క్ చేయలేక చస్తున్నా...పోరా పో " అంటూ వంటింట్లోకి పరుగులు

    తీశాడు తండ్రి..

  • Prev
  • Next