• Prev
  • Next
  • Ceiling Fan Joke

    Ceiling Fan Joke

    సీలింగ్ ఫ్యాన్ జోక్

    " ఎప్పుడు చూసిన సీలింగ్ ఫ్యాన్ ను రిపేరుకి తెస్తారేమిటి సార్ " అని అడిగాడు మెకానిక్.

    " నా పెళ్ళాం ప్రతిసారి చస్తానని సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుంటుంది. అది చావదు కాని

    ఫ్యాన్ మాత్రం విరుగుతూ ఉంటుంది " అని బాధగా చెప్పాడు ఆ ఫ్యాన్ తెచ్చిన సార్.

  • Prev
  • Next