• Prev
  • Next
  • Allam-Bellam

    ఇద్దరూ స్నేహితులు సరదాగా మాట్లాడుకుంటున్నారు.

    “సుందరం...అమ్మ అల్లం, ఆలి బెల్లం అంటారు కదా!ఎందుకురా?”

    అమాయకంగా అడిగాడు ఆనందం.

    “ఎందుకంటే...అల్లం ఆరోగ్యం.బెల్లం అనారోగ్యం కాబట్టి "అని

    పకపక నవ్వాడు సుందరం.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు ఆనందం.

  • Prev
  • Next