• Prev
  • Next
  • Accham Sridevilaga Undi

    Accham Sridevilaga Undi

    " నిన్న అమ్మాయిని చూడటానికి వెళ్లావు కదా. ఎలా వుందిరా అమ్మాయి ? "

    అని సుధీర్ ను అడిగాడు సాయి.

    " అచ్చం శ్రీదేవిలాగానే వుంది " అని కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు సుధీర్.

    " అయితే పెళ్ళయిన మూడు నెలలలోనే నువ్వు తండ్రివి కాబోతున్నావన్నమాట,

    కంగ్రాట్స్ " అంటూ అభినందించాడు.

  • Prev
  • Next