• Prev
  • Next
  • Pagateerchukovadaniki Pelli Chesuko

    Pagateerchukovadaniki Pelli Chesuko

    పగతీర్చుకోవడానికి పెళ్లి చేసుకో

    " మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా

    నాన్న!" అని పిడికిలి బిగించి శపథం చేసింది కీర్తి.

    " ఒకేసారి చంపకు...పెళ్ళిచేసుకో.....ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు " చెప్పాడు

    వాళ్ళ నాన్న.

    " ఆ......" అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది కీర్తి.

  • Prev
  • Next