First Marrige
*********************
తెలిసిన వాళ్ళ పెళ్ళికి ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు.
" పెళ్ళికొడుకు ఓ బోర్డు మెళ్ళో వేసుకుని పీటలమీద
కూర్చున్నాడేమిటి?" అని రంగరావుని అడిగాడు గోపాలరావు.
" ఇదే అతడి మొదటి పెళ్లట మరి " అని పకపక నవ్వాడు
రంగరావు.
" ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గోపాలరావు.