TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
" ఒరేయ్ వెంగలప్ప...పది రూపాయల పాలు, పది రూపాయల పెరుగు
కొనుక్కొనిరా!" అని పనివాడితో చెప్పాడు యజమాని భీమరాజు.
"సరే బాబుగారు! " అని వెళ్ళిన వెంగలప్ప, గంట తరువాత తిరిగి వచ్చి " ఇందులో
ఏ పది రూపాయల నోటుతో పాలు, ఏ పది రూపాయల నోటుతో పెరుగు తేవాలి."
అని అడిగాడు.
"ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరిచాడు యజమాని భీమరాజు.
|