“పొదుపు చేయడం ఎలా?అనే పుస్తకం రాసి అచ్చేయించా.నువ్వో
కాపీ కొని చదవర ప్రసాద్ " ప్రసాదుతో అన్నాడు శేఖర్.
“కొనడం ఎందుకురా.ఓసారివ్వు...చదివిస్తా...అదే కదా పొదుపు
చేయడం "తెలివిగా అన్నాడు ప్రసాద్.
అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు శేఖర్.