బర్త్ డేకి గోంగూర కట్ట
“ఏరా సాగర్...ఆకు కూరలమ్మే వాణ్ణి బర్త్ డే పార్టీకి పిలిస్తే గిప్టుగా ఏం తీసుకొస్తాడు ?”అడిగాడు శేఖర్. “ఏముందిరా...బొకేకు బదులు,గోంగూర కట్ట తేస్తాడు "అని పకపక నవ్వాడు సాగర్.