TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఓ గాడిద ఓ ఇంటి ముందు నిలబడి ఉంటే,అదే రూట్లో వెళ్తున్న
మరో గాడిద ఆగి అడిగింది"ఏంటి ఇక్కడ నించున్నావ్?”అని.
“మా అబ్బాయి నిన్నట్నుంచీ కనబడడం లేదు గురూ.!ఈ
ఇంట్లోంచి నువ్వు గాడిదకొడుకువంటే నువ్వే గాడిద కొడుకువని
మాటలు వినబడుతున్నాయి.బయటికి వస్తే మావాడెవడో గుర్తు
పట్టి తీసుకెళ్దామని వెయిట్ చేస్తున్నాను "అని చెప్పింది రెండో గాడిద.
|