పెళ్ళి కానుక
“నీ పెళ్ళికి నీకో గమ్మత్తయిన ప్రజెంటేషన్ ఇస్తాను'' అంది సౌమ్య.
“ఏంటో అది?” అడిగింది రమ్య.
“పాత బట్టల మూట. దాంతో నీ కిష్టం వచ్చిన స్టీలు సామాన్లు కొనుక్కోవచ్చు!” చెప్పింది సౌమ్య.