రహస్యం

రహస్యం

''మీ భార్యాభర్తలు ఇంత అన్యోన్యంగా ఎలా వుండగల్గుతున్నారు ఆ రహస్యం ఏమిటో చెప్పరాదూ?” అడిగాడు స్వాగత్.

“ఏముంది, అన్నం, కూరలు నేనే వండి అంట్లు కూడా నేనే తోమేస్తాను!” చెప్పాడు అరుణ్.