మనిషికో రేటు...
“నా బరువు చూసి ఎంతో చెప్పు?” అడిగాడు సీతయ్య రోడ్డుపక్కన బరువు చూసే మిషన్ పెట్టుకున్న వ్యక్తిని.
“మీకయితే రూపాయి సార్!” “అదేంటి ఒక్కొక్కళ్ళకీ ఒక్కో రేటా?”
“మీ ఆవిడకయితే.. మిషన్ ఖరీదు ముందుగా డిపాజిట్ చేయాలి సార్!”