TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
కొడుకు: నాన్నా, నేనో అమ్మాయిని ఇష్టపడ్డాను.. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను..
తండ్రి: పెళ్ళంటే నూరేళ్ళ పంటరా కన్నా.. అలాగే చేసుకో..
కొడుకు: ఎంత బాగా చెప్పావు, థాంక్యూ నాన్నా..
తండ్రి: నీ మొహం, ఇందాక మీ అమ్మ ఇక్కడ అఘోరించిందని అలా అన్నాను, ఇప్పుడే పక్కింటావిడ పిలిస్తే వెళ్ళింది.. జాగ్రత్తగా విను.. పెళ్ళంటే నూరేళ్ళ మంట.. చస్తే చేసుకోకు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు, ఆనక నీ ఇష్టం - అనేసి గబుక్కున ఫోనే పెట్టేశాడు.
|