TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
శివాజీ: నా ఫ్రెండు మధు సైకాలజిస్టో, సైకియాట్రిస్టో కాకపోయినా భలేగా కౌన్సెలింగ్ ఇస్తాడు..
చంటి: అవునా, ఎలాగేమిటి?
శివాజీ: చదువులో ఫెయిలయ్యారనుకో, మళ్ళీ చదివి పాసవ్వొచ్చు అని నచ్చచెప్తాడు. అనుకున్నది సాధించలేదు అనుకో, ఇంకోసారి పట్టుదలగా పనిచేస్తే, తప్పకుండా సాధ్యమౌతుంది అని ఓదారుస్తాడు..
చంటి: గయ్యాళి పెళ్ళాంతో వేగలేకపోతున్నవాళ్ళకి ఏం చెప్తాడో?
శివాజీ: ఈ జన్మకిలా సరిపెట్టుకుంటే, మళ్ళీ జన్మలో దివ్యమైన భార్య వస్తుందని..
చంటి: "హూ" అంటూ సుదీర్ఘంగా నిట్టూర్చాడు.
|