TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
దుర్గకు ముప్ఫయ్యేళ్ళు దాటినా ఇంకా ముఖంలో నేవళత్వం అలాగే ఉంది. అంత వయసున్నట్టు బొత్తిగా కనిపించదు. ఆమెని చూస్తే ఒక సోపుల ప్రకటన గుర్తొస్తుంది. అలా కితాబివ్వాలనే ఉద్దేశంతో “మీరే కాలేజ్?” అనడిగింది పక్కింటి ఈశ్వరి.
“చాల్లే సంబడం.. నేను కాలేజేంటి... స్కూలు చదువే తిన్నగా పూర్తి కాలేదు” అనేసింది దుర్గ.
|