TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“నా ఎదురు బెర్త్ లో కూర్చున్న కుర్రాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు.” అంటూ రైల్వే పోలీసులకి కంప్లయింట్ ఇచ్చింది ఓ టీనేజ్ అమ్మాయ్.
రైల్వే పోలీస్ ఆమె వెంట వెళ్ళి, ఆమె చూపిన కుర్రాడి భుజం మీద చెయ్యేసి, “ఏమిటి సంగత"ని గద్దించి అడిగాడు.
ఆ కుర్రాడు వింతగా చూస్తూ.. “నేనసలు ఆమె వంకే చూడలేదు.” అన్నాడు.
“నిజం ఒప్పుకున్నాడు పోలీస్ మాన్! నావంక కన్నెత్తి అయినా చూడకపోతే ఏమనుకోవాలి? నాకెంత ఇబ్బందిగా ఉంటుందో మీరే ఆలోచించండి” మూతి తిప్పుతూ అందామె.
|