జనాభా చావు పుట్టుకల గురించి చదివిన శివాజీ, పక్కనే ఉన్న భార్యతో ఇలా అన్నాడు.
“ప్చ్.. ప్రతి నిమిషానికి ఒకడు చస్తున్నాడట”
“అయ్యో పాపం. అన్నిసార్లు చచ్చి బతుకుతున్న ఆ దురదృష్టవంతుడు ఎవరో?”
ఎదురు ప్రశ్న వేసింది అమాయక భార్య.