ఇవ్వకూడదు కదా!
“ఇద్దరు బార్యలుండడం చట్ట ప్రకారం నేరం కదా. మరి ఇద్దరు పెళ్ళాల సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు కదా! ఎలా ఇస్తున్నారు?” అడిగింది అపర్ణ. “సేన్సారాఫీసర్ గారి రెండో భార్యకి ఇద్దరు భార్యలున్న సినిమాలంటే ఇష్టమట మరి.....” చెప్పింది మాధవి.