“నిన్న ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొట్టిందోయ్?” వేలు చూసుకుంటూ విచారంగా చెప్పాడు గుర్నాధం, పక్క సీటు పరమేశ్వరంతో.
“అదా సంగతి?! అందుకే కాబోలు, నిన్న సిటీ అంతా కరెంటు పోయింది!” అన్నాడు పరమేశ్వరం.