వేళాపాళా

“కరెంటు వాళ్ళకేమైంది? వేళాపాళా లేకుండా పీకి పారేస్తున్నారేంటి” చిరాగ్గా అడిగాడు వేణు

“మన కాలనీవాళ్ళు కరెంట్ వాళ్ళని దసరా మామూళ్ళ కోసం వేళాపాళా లేకుండా తిప్పారట....” బదులిచ్చింది భార్య