TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
కిరణ్: అబ్బ! ఇవాళ ఏం తిండి తిన్నానయ్యా.. పంచ భక్ష్య పరంమాన్నాలంటే నమ్ము.. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనుకున్నా... భుక్తాయాసం వచ్చేదాకా తిన్నాను
వేణు: ఏ పెళ్ళికో, పుట్టినరోజు పార్టీకో వెళ్లి ఉంటావు, తేరగా లాగించేసి ఉంటావు, అంతేనా?
కిరణ్: అబ్బే, హోటల్లోనే తిన్నా
వేణు: అయితే ఇకనేం, ఎవడో బిల్లు కట్టేసి ఉంటాడు, అవునా?!
ఓ పిచ్చి నవ్వుతో సంభాషణ చాలించాడు కిరణ్.
|