దారివెంట రెండు చీమలు వెళ్తున్నాయి. వాటికి ఎదురుగా ఒక
ఏనుగు వస్తున్నది.
మొదటి చీమ: ఒరేయ్! మనం దాన్ని గుద్దేసి చంపేద్దామా?
రెండవ చీమ: ఒద్దులేరా, పాపం! మనమైతే ఇద్దరం ఉన్నాం, అది
ఒక్కతే గదా!