“మాధవి...నాకు న్యూ ఇయర్ గ్రీటింగ్ ఎందుకు పంపలేదు ?”
అమాయకంగా అడిగాడు సుబ్బు.
“నా బాయ్ ప్రెండ్స్ ఒక్కరు కూడా మంచి గ్రీటింగ్స్ పంపలేదు
డియర్ "అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది మాధవి.