“అన్నిసార్లూ నీ మాట వింటున్నాను కదా!ఈసారికి నా మాట
వినలేవా ?”ప్రాధేయపడ్డాడు భర్త.
“ఒకసారి కమిట్ అయితే జీవితాంతం వినాల్సి వస్తుంది"
చమత్కారంగా అంది భార్య.
“ఆ..”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు భర్త.