Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
 
అవార్డు ఫంక్షన్
నంది

నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా సుమారు 25 నుండి 30 వరకు సంవత్సరానికి తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగినది. చిత్ర నిర్మాణ సరళి, నాన్యత ,ప్రమానాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసాలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులు కధకు 2 బహుమతులు మొత్తము 5 పురస్కారాలుండేవి. ఇపుడవి 42 నందులకు పెరిగినవి , మంచిదే చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు , ప్రోత్సాహము లబిస్తున్నట్లవుతుంది. 43 సంవత్సరాల నందిపురస్కారాలు పట్టికలో చూడవచ్చును.

Awards List By Year
 2009