చందా చందా



చందా చందా
నీలి చందా
చల్లని చందా
అందాల చందా
పిల్లలు మామా చందా
పెద్దలు వెన్నెల చందా
అల్లరి రాముని అద్దములో చందా
అలకను తీర్చిన చందా
హరివిల్లుకు తోడైన చందా
నీవు లేకుంటే బోసినవ్వులు బోసిపోవా
ఆకాశం చిన్నబోదా......
చందా చందా
నీలి చందా
చల్లని చందా
అందాల చందా


Latest News
Cinema
Sahityam Special
Movies
Recipes
TeluguOne For Your Business
About TeluguOne