Home>>Different Positions of ...
అర్థపీడితకాము, సారితము, జృంభీతకము

అర్థపీడితకాము, సారితము, జృంభీతకము :-

ఇక్కడ ఉత్థానరతిలో పడుకున్న స్త్రీ కాళ్ళను విభిన్నస్థితులలో ఉంచి రతి జరిపితే వచ్చే భంగిమల విశేషాలు చెపుతున్నారు. రతిక్రియలో పడుకున్న స్త్రీ తన పాదాలను పురుషుని భాతీపై ఉంచి రతి జరిపితే దాన్ని 'అర్థపీడితకము' అంటారు. స్త్రీ తన రెండుకాళ్ళను భర్త భుజాలపై వేసి పడుకుని రతిక్రీడ జరిపితే దాన్ని 'జృంభీతకం' అంటారు. స్త్రీ ఒక కాలును పురుషుని భుజంపై వేసి రెండవకాలును పక్కపైనే ఉంచి రతి జరిపితే దాన్ని 'సారితం' అంటారు. ఈ విధంగా పురుషుడు స్త్రీయొక్క భుజాలు, కంఠం, స్తనాలు, పక్కలు, పిరుదులు, తొడలు పట్టుకుని రతి జరుపుతాడు.

వేణువిదారితము, శూలిచిత్రము :-

స్త్రీ ఒక కాలును కింద ఉంచి మరొక కాలును పురుషుని భుజంపై ఉంచి, మళ్ళీ కింద ఉంచిన కాలును భుజంపైన ఉంచిన కాలును కింద ఉంచి ఇలా మార్చి మార్చి రతి జరిపితే దీన్ని 'వేణువిదారితం' అంటారు. వేణువిధారితం అనే భంగిమలో వెదురును చీల్చడానికి వెదురును కొద్దిగా చీల్చి ఒక కోసపై కాలుఉంచి రెండో కొసను చేత్తో పట్టుకుని లాగితే వెదురు ఏ విధంగా రెండుగా చీలుతుందో ఒక కాలు నేలమీద ఉంచి రెందోకాలు పురుషుడు భుజం మీద ఉంచాలి. పురుషుడు నిలబడిగానీ, కూర్చునిగానీ ఉండవచ్చు. స్త్రీ మొలభాగం పైకి లేచి ఉంటుంది. స్త్రీ ఒక పక్కకు తిరిగి ఉంటుంది. అప్పుడు ఆమె యోనిలోకి ప్రవేశించి పురుషుడు రతి జరుపుతాడు.

స్త్రీ మామూలుగా కూడా పక్కకు తిరగకుండా ఉన్నప్పుడు ఈ భంగిమ ప్రయత్నించవచ్చు. స్త్రీ తన కాళ్ళను పురుషుని యొక్క తలపై వేసి రెండుకాళ్ళను కింద పక్కమీద ఉంచి పురుషుడు రతి జరిపితే దాన్ని శూలచిత్రము అంటారు. ఈ రెండుభంగిమలు చాలా ముఖ్యమైనటువంటివి. వాత్స్యాయనుడు వేణుధారితులు ఒక కాలు పురుషుని భుజంపై వేసి రెండు కాళ్ళు పక్కపై ఉంచినప్పుడు పురుషుడు రతి జరపడాన్ని వేణు విధారితంగానే చెప్పారు.