Home>>Romantic Stories>>America Bava ...
అమెరికా బావ

- జె. బాలవర్ధి రాజు

“మధూ! హైదరాబాద్ లొ ఉంటున్న పెద్ద మామయ్య కూతురు శిల్పను పెళ్ళి చేసుకుంటావో, లేక సిరిసిల్లలో ఉంటున్న చిన్న మామయ్య కూతురు మానసను పెళ్ళి చేసుకుంటావో నీ ఇష్టం. వారిద్దరిలో ఎవరిని పెళ్ళి చేసుకున్నా ఫర్వాలేదు'' కొడుకుతో అన్నది రాజేశ్వరి చికెన్ ఫ్రై వడ్డిస్తూ.

“ఒరే మధూ! ఇక్కడ ఉంది నిర్ణయం తీసుకోవడం ఇబ్బంది అయితే ఓసారి అక్కడికి వెళ్ళి ఇద్దరినీ చూసి ఎవరు నచ్చితే వారినే చేసుకో'' అన్నాడు సురేందర్ కొడుకుతో.

“నువ్వు చెప్పిందే బాగుంది నాన్నా! నేను వెళ్ళి చూసి వచ్చాకే నా నిర్ణయం చెబుతాను''. అన్నాడు మధు ప్లేట్ లొ పెరుగు వేసుకుంటూ.

కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారు. ఉద్యోగరీత్యా సురేందర్ కుటుంబం అమెరికాలోని చికాగోలొ ఉంటున్నారు. రాజేశ్వరికి ఇద్దరు అన్నయ్యలు. ఆ ఇద్దరి అన్నయ్యలకు ఇద్దరు అమ్మాయిలూ. ఆ ఇద్దరిలో ఎవరినో ఒకరిని తన కోడలుగా చేసుకోవాలని రాజేశ్వరి తాపత్రయం. అదే విషయాన్ని తన భర్తకు, కొడుక్కు చెబితే వాళ్ళు కూడా సరేనన్నారు. మధు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవడంతో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇక మధుకు పెళ్ళి చేస్తే ఒక పని అయిపోతుందనుకున్నారు రాజేశ్వరి, సురేందర్ లు. ఆ విషయమే భోజనాల దగ్గర మాట్లాడుకుంటున్నారు. పావు గంట తర్వాత మధు ప్రయాణం నిర్ణయమైంది.

*****

బేగంపేట విమానాశ్రయం మధును రిసీవ్ చేసుకున్నాడు రాజశేఖర్. అతనితో పాటు శిల్ప కూడా వచ్చింది. శిల్పను చూడగానే తను ఉన్నది అమెరికాలోనా? లేక ఇండియాలోనా? అని ఆశ్చర్యపోయాడు మధు. చక్కగా తెలిగింటి ఆడపడుచులా లంగా, ఓణీతో రెండు జడలు వేసుకుని కనిపిస్తుందనుకున్నాడు. కాని శిల్ప టైట్ జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకుంది. బాబ్డ్ హెయిర్, ఫుల్ గా లిప్ స్టిక్ వేసుకుని విదేశీ అమ్మాయిలా కనిపించేసరికి 'శిల్ప'కు యాభై మార్కులు కట్ అని మనసులో అనుకున్నాడు.

కారులో జగద్గిరిగుట్టకు బయలుదేరారు. దారిలో శిల్ప వచ్చీరాని ఇంగ్లీష్ లొ లొడలొడ వాగడం నచ్చలేదు మధుకు. 'చక్కగా తెలుగులో మాట్లాడవచ్చుకదా' అని అనుకున్నాడు. అరగంటలో ఇల్లు చేరుకున్నారు. వాకిట్లో వారికోసం వరలక్ష్మి ఎదురు చూస్తూ నిలబడింది. కార్లోనుండి దిగి వస్తున్నా మధును, అతని పక్కనే నడిచి వస్తున్నా కూతురును చూసి 'ఎంతబాగుందీ జంట' అని అనుకుంది మనసులో.

“రా మధూ! అమ్మానాన్నలు క్షేమమేకదా?'' అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది వరలక్ష్మి.

“ఆ! బాగున్నావత్తయ్యా'' అన్నాడు మధు లోపలి అడుగుపెడుతూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత.

“శిల్పా! బావకు స్నానానికి నీళ్ళు పెట్టు'' అన్నాడు రాజశేఖర్ కూతురితో.

“అలాగే నాన్నా! నువ్వు రా బావా!'' అంటూ చొరవగా మధు చేయిని అందుకుంది శిల్ప. సుతి మెత్తగా ఉంది ఆమె చేయి.

“నేను వస్తాను ... ముందు నువ్వు నడువు'' అన్నాడు ఆమె చేయిని సున్నితంగా వదిలించుకుంటూ.

అతను వరండాలోకి తలతుడుచుకుంటూ వస్తుండగా అతన్ని డీకొట్టింది శిల్ప. మెత్తగా తాకాయి ఆమె అందాలు. కావాలని తాకిందో, కాకతాళీయంగా తాకిందో అర్థం కాలేదు మధుకు.

“సారీ బావా ... చూసుకోలేదు'' అంటూ లోపలికి పరుగెత్తింది శిల్ప. భోజనం చేసాక కొద్దిసేపటికి పడక గదిలో నడుంవాల్చాడు మధు. అలా పడుకున్నాక కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నాడు.

“బావా!'' అంటూ శిల్ప పడకగదిలోకి వచ్చింది. నిద్రపోతున్న మధును చూసి దగ్గరికి వచ్చి వంగి "బావా'' అని పిలిచింది.

నిద్రమేల్కొని కళ్ళు తెరిచాడు మధు. తన ముఖానికి దగ్గరగా కనిపించాయి ఆమె టీ షర్ట్ లోని అందాలు. యథేచ్చగా కనిపిస్తున్న మరదలి అందాలను ఒక్క క్షణం చూసి లేచి కూర్చున్నాడు.

“బావా! నాన్న రమ్మంటున్నారు'' అన్నది శిల్ప.

“సరే వస్తున్నాను పద'' అంటూ లేవబోయాడు.

“రమ్మన్నది ఇప్పుడు కాదు. ఇంకో రెండు గంటలకు ఎక్కడికో తెల్సా! బాలానగర్ లోని మా ఫ్యాక్టరీకి'' అంటూ మంచం మీద అతని ప్రక్కనే కూర్చుంది. అలా కూర్చుంటున్నప్పుడు అతని భుజానికి ఆమె భుజం తాకింది. మరదలి చొరవకు ఆశ్చర్యపడ్డాడు. 'చూద్దాం ఇంకేమి చేస్తోందోనని' అనుకున్నాడు.

“బావా! నా కోసం అమెరికా నుండి ఏమి తెచ్చావ్?''

“ఫ్యాంట్, టీ షర్ట్స్ మాత్రం తేలేదు'' నవ్వుతూ అన్నాడు.

“మరేం తెచ్చావు?'' ఆసక్తిగా అడిగింది శిల్ప.

“నువ్వు ఊహించిందే తెచ్చాను. కాని ... అది నీకివ్వను''

“ఏం తెచ్చావు బావా చెప్పు'' అంటూ అతన్ని మంచం మీదకు తోసేసి అతని మీద పడింది.

అలా చేస్తుందని ఊహించని మధు ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. అతని ఛాతీపైన మెత్తగా నలిగిపోతున్నాయి ఆమె టీ షర్ట్ లోని అందాలు. “ఏమిటి శిల్పా ఇది?'' ఆమెను తన మీద నుండి పక్కకి తోస్తూ అన్నాడు మధు.

“అమెరికా నుండి వచ్చావు. చూడగానే అల్లుకుపోతావనుకున్నాను. ఇదేంటి? మీదపడ్డా ప్రక్కకి తోస్తున్నావు ఏం? నేను అందంగా లేనా?'' ఉక్రోషంగా అన్నది శిల్ప.

“అజంతా శిల్పంలా ఉన్నావు. నువ్వు అందంగా లేవని ఎవరన్నారు?''

“మరయితే నన్నెందుకు పక్కకి తోసావ్?'' “పెళ్ళి కాకుండానే ఇలా దగ్గరవడం నాకిష్టం లేదు''

“ఆ మాట అనాల్సింది నేను. నువ్వు కాదు. ఎలాగు మనం కాబోయే భార్యాభర్తలమేగా?'' అంటూ అతన్ని ముద్దుపెట్టుకుంది.

“మనం కాబోయే భార్యా భార్తలమని ఎవరన్నారు?'' అంటూ ఆమెకు దూరంగా జరిగి కూర్చున్నాడు.

“అమెరికాలో ఉంటున్నావ్ ఆడపిల్ల దగ్గరికి వస్తే నీతిసూత్రాలు వల్లిస్తూ కూర్చుంటున్నావంటే ... నిజంగా నువ్వు ...'' ఉడికించినదతనని.

ఆ మాటలో కోపం వచ్చింది మధుకు. వెంటనే తుఫానులా శిల్పను వాటేసుకుని అందిన చోటల్లా ముద్దులు పెడుతూ పెదవులతో ఆమె పెదవులను మూసి ఊపిరాడకుండా హత్తుకుంది. అతని చేతులు ఆమె శరీరం మీద నాట్యం చేయసాగాయి.

“బావా!'' అంటూ అల్లుకుపోసాగింది.

కొద్దిసేపు బిగికౌగిలిలో బంధించి అన్నాడు. “మొదటి కలయిక మధురాతి మధురంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలనేదే నా కోరిక. అంతేకాని ఇలా కక్కుర్తి పడడం నాకు ఇష్టం లేదు'' అంటూ లేచి గదిలోనుండి బయటకు వెళ్ళిపోయాడు.

ఆశ్చర్యంగా మధు వంక చూస్తూ ఉండిపోయింది. బావ రెచ్చిపోతాడనుకుంటే నీతిసూత్రాలు చెబుతున్నాడేంటి? అని అనుకుంది. తన అందం చూసి బావను ఆకట్టుకోవాలని ఆశపడ్డ శిల్పకు నిరాశే ఎదురైంది. ఆ సాయంత్రమే ఆ ఇంటినుండి సిరిసిల్లకు బయలుదేరాడు మధు. సిరిసిల్ల చేరే సరికి చీకటయింది. సన్నగా వర్షం పడుతోంది. మధు తలుపులు టకటకమని బాదాడు. కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. 'ఈ వర్షంలో తమ ఇంటికి వచ్చిందెవరా?' అని విసుగ్గా తలుపులు తెరిచిన మానసకు ఎదురుగా మధు కనిపించేసరికి ఆశ్చర్యపోయి అలాగే చూస్తుండిపోయింది.

అమెరికాలో ఉంటున్న బావ ఫోన్ కూడా చేయకుండా సడెన్ గా ఎలా వచ్చాడబ్బా? అని ఆలోచనలో మునిగిపోయింది మానస. “ఏం మరదలు పిల్లా లోపలి రానీయవా?'' అంటూ చొరవగా ఆమెను రాసుకుంటూ లోపలి వచ్చాడు. “మామయ్యా!'' అంటూ అటూ ఇటూ చూస్తున్న మధును ఉద్దేశించి "అమ్మానాన్నలు పెళ్ళికని వేములవాడ వెళ్ళారు'' అన్నది అతని చేతిలోనుండి సూట్ కేస్ ను తీసుకుంటూ.

“ఎప్పుడొస్తారు?''

“రేపు మధ్యాహ్నం వస్తామని చెప్పారు'' అన్నది అతనికి లుంగీని అందిస్తూ.

“అయితే ఈ రాత్రంతా మనిద్దరమేనన్నమాట'' ఆమె కళ్ళల్లోకి చూసి అన్నాడు

మధు. చటుక్కున చూపు పక్కకు తిప్పుకుంది మానస. మానస చకచకా వంట పూర్తీ చేసింది, ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారు. భోజనం చేస్తున్నంత సేపు మానసను పరిశీలించాడు. పొరపాటున కూడా తన శరీరాన్ని కనిపించకుండా జాగ్రత్త పడడం గమినించాడు. లంగా ఓణీలొ ముద్దబంతిపువ్వులా ముద్దుగా ఉన్న మానసను మురిపెంగా చూసుకుంటూ భోజనం చేయసాగాడు. వేరు వేరు గదులలో పడకలు వేసింది మానస. 'బావా గుడ్ నైట్' అంటూ వేరే గదిలో పడుకుంది మానస.

పక్కగదిలో ఉన్న మధుకు నిద్ర పట్టడం లేదు. టైం చూసుకున్నాడు సమయం పన్నెండు దాటింది. మెల్లగా లేచి మానస ఉన్న గది తలుపులు తట్టాడు. కొద్ది సేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా నున్న మధును చూసి "ఏం కావాలి బావా?'' అన్నది ఆవులిస్తూ.

“నువ్వే కావాలి'' అంటూ గబుక్కున మానసను కౌగిలించుకున్నాడు.

“ఛీ ... వదులు బావా'' అంటూ అతన్ని నెట్టింది.

“ప్లీజ్ ఒక్కసారి'' అంటూ మంచం దగ్గరికి ఎత్తుకునిపోయాడు. గింజుకోసాగింది మానస. మంచం మీద పడేసాడు.

“బావా! మర్యాదగా చెబుతున్నాను. ముందు మీరు బయటికి వెళ్ళండి'' అంటూ లేచి నిలబడింది మంచం మీద.

“బావనే కదా!'' అంటూ కౌగిలించుకోబోయాడు.

“బావ అయితే మాత్రం ఒప్పుకోవాలా? అలాంటి ఆశలేం పెట్టుకోకండి'' అంటూ బయటకు వెళ్ళబోయింది.

“మానసా! ఎందుకీ నస, ఒక్కసారే అంటున్నాగా'' అంటూ ఆమెను కౌగిట్లో బంధించాడు.

“బావా ఇలాంటివి నాకిష్టం లేదు. నన్ను వదిలిపెట్టండి'' గింజుకోసాగింది.

“ఏం? నేనంటే ఇష్టంలేదా?'' అంటూ ముఖంపైన ముద్దు పెట్టుకోబోయాడు.

“బావా ప్లీజ్'' అంటూ అతన్ని బలంగా నెట్టింది. కిందికి దిగి అటూ ఇటూ చూసి ఏమీ కనిపించాకపోయే సరికి మూలకు ఉన్న చీపురు కట్టాను అందుకుంది.

ఆ దృశ్యాన్ని చూసి పకపకా నవ్వాడు మధు. “భేష్! కాబోయే భర్తను సంతోషపెట్టడంపోయి చీపురుతో సత్కారం చేయబోతున్న మరదలు గారూ కంగ్రాట్స్ మీ రుద్రావతారాన్ని ఆపుతారా ... నీకో నిజం చెప్పాలి'' అంటూ నవ్వుతున్న బావను ఆశ్చర్యంగా చూడసాగింది మానస.

“బావా!'' అంటూ చీపురుకట్టను నేలపైన విసిరికొట్టింది.

“పిచ్చి మరదలా! నా పరీక్షలో నువ్వే గెలిచావు కంగ్రాట్స్'' అంటూ ఆమె చేతిలో చేయి వేసి నొక్కి ఊపుతూ అన్నాడు మధు.

“పరీక్షేమిటి బావా?'' అంటూ మంచం మీద కూర్చుంది.

ఆమె పక్కనే కూర్చుని "నాక్కాబోయే భార్యను పరీక్షించాను అంతే. అంతేగాని నువ్వనుకుంటున్నట్టు నేను విలన్ ని కాదు మరదలా'' అన్నాడు నవ్వుతూ.

“బావా! అమెరికాలో ఉంటున్న మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా?'' నమ్మలేనట్టుగా అన్నది మానస.

“అందుకే వచ్చాను మరదలా'' అన్నాడు.

“నిజమా?''

“నువ్వు చీపురు కట్ట పట్టుకుని నన్ను బాదాలనుకున్నంత నిజం''

“సారీ బావా ... అలా నేను అలా చేసి ఉండకూడదు'' నొచ్చుకుంటూ అన్నది.

'అలా చేయబట్టే నాకు నచ్చావు పిల్లా' అని మనసులో అనుకుని "ఫర్వాలేదు మరదలా! ఆ మాత్రం బెట్టు చూపించాల్సిందే'' అంటూ మెచ్చుకున్నాడు.

ముసిముసిగా నవ్వింది మానస. “మిగతా విషయాలు రేపు అత్తామామలు వచ్చిన తరువాత మాట్లాడుకుందాం గుడ్ నైట్'' అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సంతోషాన్ని గుండెలనిండా నింపుకుని మధు వెళ్ళినవైపే చూస్తూ తనకు బావతో పెళ్ళా? అంటూ ఆనందంతో తేలిపోయింది మానస.

*****

శోభనం గదిలో .... మానస కోసం ఎదురు చూస్తున్నాడు మధు. తలుపులు తెరచుకుని పాలగ్లాస్ తో వచ్చింది మానస. మానసను చూడగానే గబుక్కున లేచి పరుగున వెళ్ళి పాలగ్లాస్ ను అందుకోబోయాడు. కంగారు పడింది మానస బావ ఆత్రాన్ని చూసి. భార్యను మంచం దగ్గరికి నడిపించుకుంటూ వచ్చి పాలగ్లాస్ ను పక్కన పెట్టి ఆమె భుజాలను పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ మంచం మీద వాలిపోయాడు. సిగ్గుతో రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుంది మానస.

“సిగ్గుపడితే భలే అందంగా ఉంటావు పిల్లా'' అంటూ ఆమె రెండు చేతులను తీసేసి ఆమె పెదవులపై పెదవులానించాడు.

“సిగ్గుపడితేనే అందంగా ఉంటాను తప్ప మామూలుగా అందంగా ఉండనా?'' అన్నది అతన్ని వీపుమీద చేతులు వేసి.

“అందానికి అందం నువ్వు. అందుకే ఏరికోరి చేసుకున్నాను'

“నాకన్నా శిల్ప అందంగా ఉంటుంది కదా! దాన్నెందుకు చేసుకోలేదు'' అడిగింది మానస.

“శిల్ప నీకన్నా అందగత్తె కాదనను కాని ఆ అందం మనసు గంధం లేని కాగితపు పువ్వులాంటిది. అలాంటిదే శిల్ప''

“మరి నేనో ...'' అన్నది అతని మీసాలను పట్టిలాగుతూ ....

“సంస్కార సుగంధమున్న మల్లె మొగ్గవు నువ్వు అందుకే నాకు నచ్చావ్'' అంటూ ఆమె ఇంకా మాట్లాడకుండా ఆమె పెదవులను తన పెదవులతో మూసేసాడు. అప్రయత్నంగా అతని వీపుమీద ఆమె చేతులు బిగుసుకున్నాయి. ఇద్దరి శ్వాసలు క్రమంగా వేడెక్కసాగాయి. భారంగా కనురెప్పలు సగానికి పైగా మూసుకుపోసాగాయామెకు. మెల్లమెల్లగా ఆమె ఒంటి మీదున్న బట్టలను ఒక్కొక్కటిగా వేరు చేస్తుంటే సిగ్గుతో బిగదీసుకుపోతున్న మానస శరీరం అతనికి మరింత మొహాన్ని కలిగించింది.

'శిల్పకు, మానసకు ఎంత తేడా! కోరకుండానే అందాలను యథేచ్చగా ఆరబోసే శిల్పకు భర్తకు కూడా తన శరీరాన్ని చూపించడంలో సిగ్గు పడుతున్న మానసకు ఎంత భేదం' అని మనసులో అనుకుంటూ ఆమెను పూర్తిగా నగ్నంగా చేసాడు. సిగ్గుతో సిగ్గుల మొగ్గాయి ముడుచుకుపోయింది. బంగారం పోతపోసిన విగ్రహంలా మెరిసిపోతున్న భార్య అందాలను చూసి ఆవేశం కట్టలు తెంచుకుంది. మధు ఆత్రంగా ఆమె ప్రక్కన చేరి దొరికిన చోటల్లా ముద్దులు పెడుతూ చేతులతో ఆమె శరీరాన్నంతా ఓ పట్టు పట్టసాగాడు. అతడి నొక్కుల్లకు, ముద్దులకు ఆమె శరీరం తియ్యగా మూలుగుతోంది. ఆమెకేదో కావాలనిపించసాగింది.

ఎప్పుడూ ఎరగని వింత అది. ఆ ప్రయత్నంలో అప్రయత్నంగా అతన్ని గుండెలకేసి అదుముకుంది. ఆమెకేం కావాలో అర్థమైనట్టు పెదవులతో ఆమె సున్నితమైన, సుందరమైన ఆమె మెత్తమెత్తని సోకుల మెత్తదనాన్ని పట్టి లాగాసాగాడు. ముద్దుల పెడుతూ ఆమెకు గిలిగింతలు కలిగేట్టు చేయసాగాడు. అతని చేతులు ఎక్కడెక్కడో కదలసాగాయి. అతని చేష్టలకు ఆమె శరీరం ఎగిరెగిరి పడసాగింది. తియ్యని బాధతో మెలికలు తిరిగిపోతుంది మానస. క్రమంగా ఇద్దరు వేడెక్కిపోయారు.

ముద్దులతో తడిసిపోసాగింది. అతని వేడి ఊపిరి తగిలి ఆమె శరీరం వెన్నలా కరిగిపోసాగింది. గదిలో ఏ.సి. ఉన్నా ఇద్దరిలో చెమటలు. “ఏయ్! నేను నీకు నచ్చానా?'' నడుం మడతను సుతారంగా నలుపుతూ అడిగాడు మధు. “నచ్చబట్టే కదా పెళ్ళాడింది'' అంది అతన్ని తనకేసి అదుముకుంటూ. ఆమె ఒత్తిడికి అతనిలొ కోరిక ఉవ్వెత్తున లేచి విజ్రుంభించాడు. అతడి ధాటికి చిగురుటాకులా కంపించి పోసాగింది ఆమె లేలేత శరీరం. ఇద్దరోలో ఆవేశం కట్టలు తెంచుకోవడంతో మంచం అదిరిపోయింది.ఆ రాత్రి కమ్మగా కరిగిపోసాగింది వారి మధ్య.

*****

శిల్పకు అర్థం కానిదొక్కటే 'బావ తనను కాదని తనకన్నా అన్డంలోనూ, ఆస్తిలోనూ చదువులోనూ తక్కువ ఉన్న మానసాను ఎందుకు చేసుకున్నట్టు? ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు శిల్పకు. ఆమెకే కాదు రాజశేఖర్, వరలక్ష్మిలకు కూడా మధు శిల్పను ఎందుకు కాదన్నాడో అర్థంకాలేదు ... మధుకు కావాల్సింది అందమొక్కటే కాదనీ అందమైన మనస్సు కూడా కావాలని కోరుకున్నాడని వారికి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే మధు అమెరికాలో సెటిల్ అయ్యాడు కాబట్టి ...