ఈ వీడియో చూడండి.. మీలో ఉన్న మనిషి మళ్లీ పుడతాడు!

 

కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలీదు. అందరూ ఉన్న వాడికి బంధాల విలువ తెలీదు. కడుపు మాడితే ఆకలి విలువ తెలుస్తుంది. ఎవరూ లేకపోతే.. బంధాల విలువ తెలుస్తుంది. ఈ నీతిని తెలిపే వీడియో ఇది. ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఓ మంచి కథ వినిపిస్తుంది. అది వింటే.. మీలో ఉన్న మనిషి మళ్లీ పుడతాడు. మీ మనసుల్ని ఆలోచింపజేస్తాడు. ఇంకెందుకు ఆలస్యం.. చూసేయండి. https://www.youtube.com/watch?v=nFRghQE33iU