ఏపీ.. రేపటి నుండి పెట్రోల్ బంక్ ల బంద్

డీజిల్, పెట్రోల్ పై రూ. 4 వ్యాట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు బంద్ నిర్వహించనున్నారు. ఆంధ్రరాష్ట్రంలో రేపటినుండి నిరవధిక బంద్ నిర్వహించాలని పేట్రోల్ బంక్ యాజమానుల సంఘం పిలుపు నిచ్చింది. వీరికి మద్ధతుగా పెట్రో ట్యాంకు లారీ యజమానులు కూడా బంద్ కు పిలుపునివ్వడంతో రేపటి నుండి పెట్రో ట్యాంకు లారీల రవాణా కూడా నిలుపువేయాలని నిర్ణయించుకున్నారు.