అభ్యర్ధుల గెలుపు బాధ్యత వారిదే.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆపార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ల్ లకు, నేతలతో చంద్రబాబు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పోటీలో అభ్యర్ధుల గెలుపు బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులు, మంత్రులదేనని, పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని సూచించారు.