ఏపీ రాజధాని అమరావతి ఇదేనా!

 

ఏపీ ప్రభుత్వ రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ ప్రణాళికకు సంబంధించి ఊహాజనక చిత్రాలను విడుదల చేశారు. సీఎం చంద్రబాబు, సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని విడుదల చేశారు. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ తో పాటు సీడా క్యాపిటల్ భవన నమూనాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రాజధానిలో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు, 60 లక్షల మంది నివాసానికి వీలుగా ప్రణాళిక, పర్యావరణానికి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది.