
తెలుగు చిత్ర సీమలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind)కి ఉన్న స్థానం అందరికి తెలిసిందే. ఎనీ హీరో ఆ బ్యానర్ లో నటించాలని కోరుకుంటాడు. కోరుకోవడమే కాదు నిద్రలో కలలు కూడా కంటూ ఉంటారు. హిట్ కి దారిని చూపించే బ్యానర్ కావడమే అందుకు ఉదాహరణ. అల్లు అరవింద్ రీసెంట్ గా 'దీవానా' అనే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యాడు.
ఈ సందర్భంగా ప్రముఖ హీరో విశ్వక్ సేన్ ప్రేమ గురించి అల్లు అరవింద్ ని అడిగాడు. దాంతో అల్లు అరవింద్ మాట్లాడుతు ఈ రోజుల్లో లవ్ ఏముంది. ప్రేయసి, ప్రియడు జనం లేని థియేటర్స్ కి వెళ్లి కార్నర్ సీట్స్ లో కూర్చోడం, ఆ తర్వాత రెండు షాపింగ్ లకి వెళ్లి ఓయోలో ఎండ్ చేస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలిచాయి .
Also read: మెగా హీరోల సంచలనం.. మూడంటే మూడే సినిమాలతో ఎంత రాబట్టారో తెలుసా!
అనంతరం 'దీవానా'(Deewana)గురించి మాట్లాడుతు ఈ సినిమా కథ నాకు తెలుసు. దర్శకుడు బాగా తెరకెక్కించాడు. హీరోతో పాటు అందరు బాగా చేసారు. అందరికి మంచి పేరు వస్తుందని చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్ కూడా వన్ హాఫ్ ది ప్రొడ్యూసర్..





