డైరక్టర్ కి షాక్ ఇచ్చిన హీరో
(2).jpg)
" హీరోగారు బాగా అలసిపోయారట. ఇవాళ షూటింగ్ కి రాలేనంటూ ఫోన్ చేశారు సార్ "
అని డైరక్టర్ తో అన్నాడు అసిస్టెంట్ డైరక్టర్.
" అంతగా అలిసిపోవడానికి ఆయనేం చేసారట ? " కొంచం కోపంగా అన్నాడు డైరక్టర్.
" ఫోటోలకి ఫోజులిచ్చి, అభిమానులకి ఆటోగ్రాఫులిచ్చారట సార్ " అని చెప్పి అక్కడి
నుండి వెళ్ళిపోయాడు అసిస్టెంట్ డైరక్టర్.
నవ్వాలో ఏడవాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు ఆ డైరక్టర్.

_large.png)
_large.png)
_large.png)
_large.png)
_large.png)