అలంకారాలు



శ్రీ బాలా త్రిపుర సుందరీ

రంగు:  లేత గులాబి
పుష్పం:  తుమ్మి
ప్రసాదం:  బెల్లపు పరమాన్నం


శ్రీ గాయత్రీదేవి

రంగు:  నారింజ
పుష్పం:  తామర
ప్రసాదం:  పులిహోర


శ్రీ అన్నపూర్ణా దేవి

రంగు:  గంధం
పుష్పం:  పొగడ
ప్రసాదం:  దద్దోజనము


శ్రీ లలిత త్రిపుర సుందరి

రంగు:  బంగారు రంగు
పుష్పం:  ఎర్రని కలువ
ప్రసాదం:  దద్దోజనము, పరమాన్నం


శ్రీ మహా చండి దేవి

రంగు:  తెలుపు
పుష్పం:  పసుపు రంగు పూలు
ప్రసాదం:  కట్టు పొంగలి, పులిహోర


శ్రీ మహాలక్ష్మీదేవి

రంగు:  నిండు గులాబి
పుష్పం:  తెల్లని కలువ
ప్రసాదం:  క్షీరాన్నం, పూర్ణాలు


శ్రీ సరస్వతీదేవి

రంగు:  తెలుపు
పుష్పం:  మారేడు దళాలు
ప్రసాదం:  కట్టుపొంగలి


శ్రీ దుర్గా దేవి

రంగు:  నిండు ఎరుపు
పుష్పం:  మందార
ప్రసాదం:  పులగం, కదంబం


శ్రీ మహిషాసురమర్ధినీ

రంగు:  బ్రౌన్ / ఎరుపు
పుష్పం:  నల్ల కలువ
ప్రసాదం:  పులిహోర, గారెలు, పానకం, వడపప్పు


శ్రీ రాజరాజేశ్వరీ

రంగు:  ఆకుపచ్చ
పుష్పం:  ఎర్రని పుష్పాలు
ప్రసాదం:  శాకాన్నం

అవతారాలు

Shailaputri

Brahmacharini

Chandra Ghanta

Kushmanda

Skandamata

Katyayani

Kalaratri

Maha Gauri

Siddhidhatri

Raja Rajeswari

Special Videos

BathuKamma Special