Home » Vegetarian » soya green peas curry recipe


 

 

పచ్చిబఠాని సోయా కర్రీ

 

 

 

కావలసిన పదార్ధాలు:
సోయా గింజలు                 1 కప్పు
పచ్చి బటానీలు                 1 కప్పు
టమాటాలు                       2
ఉల్లిపాయ                          1
పచ్చిమిర్చి                        2
కరివేపాకు                         1 రెమ్మ
కొత్తిమీర                            కొద్దిగా
అల్లంవెల్లుల్లి పేస్ట్                 1 టీ స్పూన్
గరంమసాలాపొడి               1/2 స్పూన్
ఉప్పు,                                1 స్పూన్
కారం,                               1 స్పూన్
పసుపు,                            అరస్పూన్
నూనె,                                సరిపడా
తాలింపు దినుసులు           (జీలకర్ర, కరివేపాకు,ఆవాలు)- అన్ని కలిపి ఒక స్పూన్

 

తయారు చేసే విధానం:
సోయా గింజలను  మూడు నిముషాలు ఉడికించాలి. చల్లని నీళ్ళతో  కడిగి పక్కన పెట్టుకోవాలి
నూనె వేడిచేసి తాలింపు వేసి  తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేయించాలి.ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి టమాటా ముక్కలు వేయాలి.
టమాటా బాగా ఉడికిన తరువాత సోయా గింజలు,తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి  వేయించాలి.
చివరగా ఉడికించిన బటానీలు,కొత్తిమీర,మసాలాపొడి కూడా వేసి బాగా  ఒక ఐదు నిముషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్  చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

 

 


Related Recipes

Vegetarian

కడాయి పన్నీర్ మసాలా

Vegetarian

ఆలూ 65

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

బేబీ పొటాటో మంచూరియా..!!

Vegetarian

పొటాటో-కాలిఫ్లవర్ కబాబ్

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe