Home » Vegetarian » బేబీ పొటాటో మంచూరియా..!!


బేబీ పొటాటో మంచూరియా..!!

కావాల్సిన పదార్థాలు:

బేబి మంచూరియా- 14

కార్న్ ఫ్లోర్ - 3టేబుల్ స్పూన్స్

మైదా- 2 టేబుల్ స్పూన్స్

మిరియాల పొడి- 1 టీ స్పూన్

వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

కారం- 1 టీస్పూన్

ఉప్పు- రుచికి సరిపడా

సోయా సాస్- 1 టేబుల్ స్పూన్

వెనిగర్ - సగం టేబుల్ స్పూన్

చిల్లీసాస్ - 1 టేబుల్ స్పూన్

కొత్తిమీర -తరుగు

తయారీ విధానం:

ముందుగా బంగాళదుంపలను ఉడికించాలి. కార్న్ ఫ్లోర్ నీళ్లు పోసి పేస్టులా చేయాలి. మరొక బౌల్లో మంచూరియన్ కోసం ఇంగ్రిడియంట్స్ అన్ని వేసి కలపాలి. తర్వాత బంగాళదుంపలను సగానికి కట్ చేసి పిండిలో వేసి కలపాలి. నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణాలిలో కొంచెం నూవే సి అందులో మంచూరియ కోసం పై పదార్థాలన్నీ అందులో వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో వెనిగల్ వేసి మరో రెండు నిమిషాలు ఉంచాలి. ఇందులో బంగాళదుంపలు వేసి మిక్స్ చేయాలి. మంచూరియన్ రెడీ. దానిపై కొత్తిమీర తరుగు వేయాలి.


Related Recipes

Vegetarian

ఆలూ 65

Vegetarian

బేబీ పొటాటో మంచూరియా..!!

Vegetarian

పొటాటో-కాలిఫ్లవర్ కబాబ్

Vegetarian

క్రీమ్ పొటాటో సలాడ్!

Vegetarian

Aloo Curry And Tomato Rasam

Vegetarian

Lovely Baby Potato Yummy Curry

Vegetarian

Potato Bonda

Vegetarian

Aloo Lollipops