Home » Sweets N Deserts » రవ్వ కేసరి రెసిపీ


రవ్వ కేసరి రెసిపీ

కావాల్సిన పదార్థాలు:

రవ్వ-200గ్రాములు

పంచదార-1కప్పు

జీడిపప్పు-200గ్రాములు

సాఫ్రాన్-2 చిటికెడు

లవంగాలు-200గ్రాములు

నెయ్యి-20గ్రాములు

ఎండు ద్రాక్ష- 75గ్రాములు

పైనాపిల్ నల్లయాలకులు-3

మంచినీరు-ఒకటిన్నర కప్పు

తయారీ విధానం:

మందపాటి ప్యాన్ తీసుకుని..దానిని మీడియం మంటపై పెట్టి దాంట్లో నెయ్యి వేయాలి. నెయ్యిలో జీడిపప్పు, లవంగాలు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో రవ్వ వేసి వేయించాలి. వేయించిన రవ్వలో నీరు, పంచదార, పైనాపిల్ ముక్కలు, యాలకుల పొడి, ఎండుద్రాక్ష వేసి కలపాలి. దాంట్లోనే సాఫ్రాన్ కూడా వేయాలి. అది ఎరుపు రంగులోకి వస్తుంది. అంతే గుమగుమలాడే రవ్వ కేసరి సిద్ధం. దీనికొద్ది నీళ్లు తగ్గించి పాలు కూడా పోయవచ్చు. అలా చేసిన ఎంతో రుచిగా ఉంటుంది.


Related Recipes

Sweets N Deserts

రవ్వ కేసరి రెసిపీ

Sweets N Deserts

రవ్వ అప్పాలు

Sweets N Deserts

గోధుమ రవ్వతో హల్వా

Sweets N Deserts

Rava Laddu

Sweets N Deserts

వినాయకచవితికి బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు

Sweets N Deserts

Ravva Kesari - Dasara Special

Sweets N Deserts

Fruit Kesari Sweet

Sweets N Deserts

Kovaa Badham Halwa