Home » Vegetarian » Mango Curry Recipe


 

 

Mango Curry Recipe

 

 

 

కావాల్సిన పదార్థాలు:

ఉప్పు కలిపి ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు 1/4 కప్పులు

కొంచెం చింతపండు

తగినంత ఉప్పు

కొంచెం బెల్లం

ఆవాలు 1/4 స్పూన్

తగినంత కరివేపాకు

ఇంగువ 1/4 స్పూన్

నూనె 2 స్పూన్లు

వేయించుటకు కావాల్సిన పదార్థాలు:

ఎండుమిర్చి నాలుగు

మిరియాలు 1 స్పూన్

కొబ్బరి తురుము 2 స్పూన్లు

నూనె 2 స్పూన్లు

 

తయారుచేయు పద్దతి:

ముందుగా మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత కట్ చేసిన మామిడికాయ ముక్కలని ఒక కప్పు నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకుని చింతపండును నానపెట్టుకోవాలి. ఆ తరువాత మామిడికాయ ముక్కలలో చింతపండు రసం, ఉప్పు కలపాలి. వేయించినదానిని మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. ఆ తరువాత ఆవాలు, కరివేపాకు, ఇంగువలో తాలింపు పెట్టుకోవాలి.చివరగా బెల్లం వేసుకోవాలి. దాంతో మనకు కావాల్సిన మామిడికాయ కూర తయారయినట్టే.

 


Related Recipes

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

సొరకాయ పప్పు

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

పన్నీర్ క్యాప్సికమ్ కర్రి

Vegetarian

క్రీమ్ పొటాటో సలాడ్!